అమరావతి : ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం నేడు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యకర్తల సహాయ నిధి సమన్వయ కర్త నారా లోకేష్ నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు ఉదయం 9.45 గంటలకు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Leave a Reply