నోకియా 3310(2017) ఇండియా కి రాబోతుంది త్వరలో…

Nokia 3310 (2017 Model )

ఫెబ్రవరిలో నొకీయా 3310 ఫొన్ ని విడుదల చెసిన విష్యం అందరికి తెలిసిందే. అయితే తాజాగా OnlyMobiles.com అనే వెబ్ సైట్ లో ఈ ఫొన్ ని అందుబాటులో పెట్టారు. అదే విధంగా ఈ ఫొన్  May 15 న విదుదల అవుతుందని ఆ వెబ్ సైట్ పేర్కొంది .అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి వుంది.అయితే దీనీ ధర RS.3899/- గా వుంది

Nokia 3310 (2017 Model )

Screen:     2.4′

Camera:  2MP

Memory Card Slot: Yes

Battery : 1200mAh (removable)

Software : S30+ operating system

Games : SNAKE

 

Leave a Reply